Latest News: Bigg Boss 9: నామినేషన్స్ నుంచి ఫ్లోరా ఔట్ తో.. ప్రమాద జోన్‍లోకి ఆ కంటెస్టెంట్..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9  (Bigg Boss 9)  ప్రస్తుతం మూడో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే రెండు ఎలిమినేషన్లు ముగియడంతో హౌస్‌లోని కంటెస్టెంట్లు మరింత జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా ఆడటం మొదలుపెట్టారు. ఇప్పుడు మూడో ఎలిమినేషన్ సమయం దగ్గరపడుతుండటంతో ప్రతి ఒక్కరూ తమ స్థానం సురక్షితం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ హౌస్‌లో ఇమ్యూనిటీ టాస్కులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్‌లో బిగ్‌బాస్, ముగ్గురు కంటెస్టెంట్లకు ప్రత్యేకంగా ఇమ్యూనిటీ సాధించే అవకాశం ఇచ్చారు. … Continue reading Latest News: Bigg Boss 9: నామినేషన్స్ నుంచి ఫ్లోరా ఔట్ తో.. ప్రమాద జోన్‍లోకి ఆ కంటెస్టెంట్..