Bigg Boss 9 : బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల

బిగ్‏బాస్ సీజన్ 9 (Bigg Boss 9).. ఎట్టకేలకు విన్నర్ ఎవరనేది తెలిసిపోయింది..ఒక కామనర్‌గా అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్ సీజన్-9 (Bigg Boss 9) హౌస్‌లోకి అడుగుపెట్టాడు జవాన్ కళ్యాణ్ పడాల. చివరికి 105 రోజుల అలుపెరగని పోరాటం తర్వాత సరిలేరు నీకెవ్వరూ అంటూ బిగ్‌బాస్ 9 ట్రోఫీని ముద్దాడాడు. టాప్-2గా నిలిచిన తనూజ-కళ్యాణ్ ఇద్దరూ గోల్డెన్ బ్రీఫ్‌కేస్ కాదనడంతో ఇద్దరినీ తీసుకొని స్టేజ్ మీదకి వచ్చారు హోస్ట్ నాగార్జున.కాసేపు అందరినీ ఉత్కంఠకి గురిచేసి చివరికి కళ్యాణ్ … Continue reading Bigg Boss 9 : బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల