Latest News: Bigg Boss 9: ఈ వారం హౌస్ నుండి వెళ్లిపోయేది ఆమేనా?

బిగ్ బాస్ తెలుగు 9 (Bigg Boss 9) శనివారం ఎపిసోడ్ నవ్వులు, భావోద్వేగాలు, పంచాయితీలతో సందడి చేసింది. ఎపిసోడ్ మొదటిలోనే దివ్య – తనూజ మధ్య జరిగిన గొడవపై నాగార్జున క్లాస్ పీకారు. ఇద్దరి మధ్య చోటు చేసుకున్న గొడ‌వ‌ల‌పై హౌస్‌మేట్స్ అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం, ఈ వారం హౌస్ నుండి దివ్య ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.ఈ వారం నామినేషన్ల ప్రక్రియలో కల్యాణ్, పవన్, ఇమ్మాన్యుయేల్, భరణి, సంజన, దివ్య నిలిచారు. … Continue reading Latest News: Bigg Boss 9: ఈ వారం హౌస్ నుండి వెళ్లిపోయేది ఆమేనా?