Latest news: Bigg Boss 9: ఈ వారం హౌస్ నుంచి బయటకి వెళ్ళేది ఎవరంటే?

బిగ్ బాస్ 9 సీజన్ (Bigg Boss 9) మొదలైన దగ్గర నుంచి ఒక్క రోజైనా బోర్ కొట్టే పరిస్థితి రాలేదు. ప్రతి ఎపిసోడ్ కొత్త ట్విస్టులు, భావోద్వేగాలు, గొడవలు, స్నేహాలు, రహస్యాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హౌస్ లోని ప్రతి కంటెస్టెంట్ తమ సత్తా చాటుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇకపోతే, గత వారం జరిగిన ఎలిమినేషన్ షాక్‌కు గురిచేసింది. ప్రేక్షకులు ఊహించని విధంగా మాధురి హౌస్ నుండి బయటకు రావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. Read … Continue reading Latest news: Bigg Boss 9: ఈ వారం హౌస్ నుంచి బయటకి వెళ్ళేది ఎవరంటే?