Latest News: Bigg Boss 9: ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) ఇప్పుడు కీలక దశలోకి అడుగుపెట్టింది. 13వ వారం ప్రారంభమయ్యే సరికి హౌస్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలి ఉన్నారు. ఆదివారం దివ్య ఎలిమినేట్ కాగా, డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అనే అనిశ్చితి ముగిసింది. అయితే 13వ వారం డబుల్ ఎలిమినేషన్ జరుగుతుందా? అనే ప్రశ్న మాత్రం ఇంకా ఆసక్తికరంగానే ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం ప్రసారమైన నామినేషన్స్ ఎపిసోడ్ పూర్తిగా డ్రామా, ఘర్షణలు, కామెడీతో … Continue reading Latest News: Bigg Boss 9: ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది ఎవరంటే?