BB9 finalists list : బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

BB9 finalists list : తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ సాగుతున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 9 ఇప్పుడు తుది దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుండగా, ఈ సీజన్‌కు సంబంధించిన టాప్-5 ఫైనలిస్టులు అధికారికంగా ఖరారయ్యారు. టైటిల్ కోసం తనూజ, డిమోన్ పవన్, కల్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీలు పోటీపడనున్నారు. తాజాగా జరిగిన వారాంతపు ఎపిసోడ్‌లలో డబుల్ ఎలిమినేషన్ నిర్వహించారు. శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో సుమన్‌శెట్టి ఎలిమినేట్ … Continue reading BB9 finalists list : బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…