Latest News: Bigg Boss 9: హౌస్ లోకి టాలీవుడ్ కమెడియన్?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9  (Bigg Boss Season 9)  హోరా హోరీగా సాగుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ సీజన్ లో 15 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. ఇప్పటికే ముగ్గరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు, ఈ వారం మరొకరు కూడా హౌస్‌ను వీడనున్నట్లు తెలుస్తోంది. Bigg Boss 9: నాలుగో వారం నామినేషన్ ఫలితాలు.. టాప్‌లో సంజన బిగ్ బాస్ ఇచ్చే కొత్త గేమ్స్, టాస్కులు, ట్విస్టులు, కంటెస్టెంట్ల ఆటతీరు, గొడవలు , ఊహించని … Continue reading Latest News: Bigg Boss 9: హౌస్ లోకి టాలీవుడ్ కమెడియన్?