Bigg Boss 9: ఈ వారం తాజా ఎలిమినేషన్ లీక్

బిగ్‌బాస్ తెలుగు సీజన్-9(Bigg Boss 9)లో కేవలం ఐదు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఫినాలే వారం తీసేస్తే నాలుగు వారాలు మాత్రమే ఉండటంతో, ప్రస్తుతం హౌస్‌లో ఉన్న 11 మందిని చూసి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఖాయమని చాలా మంది ఊహించారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ బిగ్‌బాస్ సింగిల్ ఎలిమినేషన్‌తో షాక్ ఇచ్చాడు. నామినేషన్స్‌లో 10 మంది – ఎవరు సేఫ్, ఎవరు డేంజర్? ఈ వారం(Bigg Boss 9) … Continue reading Bigg Boss 9: ఈ వారం తాజా ఎలిమినేషన్ లీక్