Latest News: Bigg Boss 9: వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో మరింత ఆసక్తి గా హౌస్

బిగ్ బాస్ సీజన్  (Bigg Boss 9) 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సమయం సమీపిస్తున్న సందర్భంలో హౌస్‌లోని గేమ్ పరిస్థితులు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. మొదటగా కామనర్స్‌కు హౌస్‌లో తిరిగి ప్రవేశించే అవకాశం ఇచ్చిన బిగ్ బాస్, నలుగురు అభ్యర్థులను—దివ్య నికితా, అనూష్ రత్నం, నాగ ప్రశాంత్, షాకీబ్ లను హౌస్‌లోకి పంపారు. మీరు హౌస్ లో ఎందుకు ఉండాలి అనేది హౌస్మేట్స్ కు, ఇటు ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెబుతూ ఒక అప్పీల్ చేసుకోవాలని చెప్పాడు … Continue reading Latest News: Bigg Boss 9: వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో మరింత ఆసక్తి గా హౌస్