Latest News: Bigg Boss 9: అత్యధిక ఓటింగ్ తో తనూజ టాప్

టెలివిజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) ఇప్పుడు పదో వారంలోకి అడుగుపెట్టింది. ప్రతి వారం కొత్త ట్విస్టులు, ఎమోషనల్ డ్రామాలు, టాస్కులలో టెన్షన్ – వీటన్నింటితో హౌస్‌లో గేమ్ నడుస్తోంది. కంటెస్టెంట్స్ అందరూ ఇప్పుడు ఒక్క లక్ష్యంతోనే ఉన్నారు — ట్రోఫీ దక్కించుకోవడం! Read Also: ఊరిలో అందరూ మనోళ్లే..రీతూ-సంజన ఘర్షణ హాట్ టాపిక్! బీబీ రాజ్యం టాస్క్‌తో హౌస్‌లో జోష్ అలాగే వచ్చే వారం ఫ్యామిలీ వీక్ … Continue reading Latest News: Bigg Boss 9: అత్యధిక ఓటింగ్ తో తనూజ టాప్