Latest News: Bigg Boss 9: సెకండ్ ఫైనలిస్ట్ రేసులో టాప్‌లోకి తనూజ

బిగ్ బాస్ సీజన్ 9  (Big Boss)  చివరి దశకు వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 9 ముగిసిపోనుంది. ఇక ఫినాలే దగ్గరపడటంతో విన్నర్ ఎవరు అవుతారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ప్రస్తుతం హౌస్ లో కళ్యాణ్, సుమన్ శెట్టి, సంజన, తనూజ, ఇమ్మాన్యుయేల్, భరణి , డీమన్ పవన్ ఉన్నారు. ఈ ఏడుగురిలో ఈవారం ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తారు.? ఎవరు విన్నర్ అవుతారు .? ఎవరు రన్నర్ అవుతారన్న ఆసక్తి … Continue reading Latest News: Bigg Boss 9: సెకండ్ ఫైనలిస్ట్ రేసులో టాప్‌లోకి తనూజ