Latest News: Bigg Boss 9: టికెట్‌ టూ ఫినాలే టాస్క్‌లో తనూజ విన్నర్

బిగ్‌ బాస్‌ తెలుగు 9 (Bigg Boss 9) మంగళవారం ఎపిసోడ్‌ పూర్తిగా టికెట్‌ టూ ఫినాలే టాస్క్‌లతో సందడిగా సాగింది. ఫినాలేకు ఒక అడుగు దూరంలో ఉన్న ఈ దశలో హౌస్‌మేట్స్‌ ప్రతి ఒక్కరూ తమ స్ట్రాటజీలను తెరపైకి తీసుకువస్తూ ఆటను మరింత వేగవంతం చేశారు. ఇందుకోసం ప్రతి ఒక్కరికీ బాక్సులో ఒక కలర్ గడి కేటాయించాడు. తొలి టాస్క్ ఆడేందుకు మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పాడు. Read Also: Samantha: నెట్టింట వైరల్ … Continue reading Latest News: Bigg Boss 9: టికెట్‌ టూ ఫినాలే టాస్క్‌లో తనూజ విన్నర్