Latest News: Bigg Boss 9 Tamil: పొట్టు పొట్టు కొట్టుకున్న కంటెస్టెంట్స్

బిగ్ బాస్ గేమ్ షో అన్ని భాషల్లోనూ విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ రియాలిటీ గేమ్ షో మంచి టీఆర్పీ రేటింగ్ తో టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది. తెలుగులో ఇప్పటికే ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు సీజన్ 9 తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ బిగ్ బాస్ షో విజయవంతంగా దూసుకుపోతుంది. తమిళ్ లో బిగ్ బాస్ గేమ్ షో 8 సీజన్స్ పూర్తి చేసుకొని.. … Continue reading Latest News: Bigg Boss 9 Tamil: పొట్టు పొట్టు కొట్టుకున్న కంటెస్టెంట్స్