Latest News: Bigg Boss 9: శనివారం ఎపిసోడ్ ప్రోమో విడదల?

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ (Bigg Boss 9) సీజన్‌ 12వ వారం ముగింపు దశకు చేరుకుంది. ఓవైపు ఈ వారం ఎలిమినేషన్‌పై ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొనగా, మరోవైపు కెప్టెన్సీ కోసం హౌజ్‌మేట్స్ మధ్య జోరుగా పోరు సాగుతోంది.కెప్టెన్‌ పదవి కోసం ఇమ్మాన్యుయెల్‌, సంజనా, దివ్య, రీతూ, కళ్యాణ్‌, డీమాన్‌ పవన్‌ పోటీలో నిలిచారు. Read Also: Bigg Boss 9: సీజన్-9 చివరి కెప్టెన్‌గా కళ్యాణ్ టాస్క్ ప్రారంభమైన వెంటనే హౌజ్‌మేట్స్ మధ్య ప‌లు … Continue reading Latest News: Bigg Boss 9: శనివారం ఎపిసోడ్ ప్రోమో విడదల?