Bigg Boss 9: టాప్ 5 నుంచి సంజన ఔట్?
బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9) గ్రాండ్ ఫినాలే కి సిద్ధం అయ్యింది. ఈ సీజన్ విన్నర్ ఎవరు అనేది తెలుసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారు. రేపు విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ఇమ్మాన్యుయేల్, తనూజ, సంజన, కళ్యాణ్, డీమన్ పవన్ హౌస్ లో ఉన్నారు. ఈ టాప్ 5 నుంచి ఒకొక్కరిని ఎలిమినేట్ చేసి ఫైనల్ గా … Continue reading Bigg Boss 9: టాప్ 5 నుంచి సంజన ఔట్?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed