Latest News: Bigg Boss 9: సాయి శ్రీనివాస్ ఎలిమినేట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) ప్రేక్షకులను ఆదివారం ఎపిసోడ్‌తో మరోసారి ఆకట్టుకుంది.రాము రాథోడ్ స్వయంగా హౌస్‌ను వీడిన తర్వాత మరో ఎలిమినేషన్ జరగడం అందరికీ షాక్‌గా మారింది. సాయి శ్రీనివాస్ ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం బాటమ్‌లో ఉన్న సాయి సీజన్‌కు గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. Read Also:  Bigg Boss 9: ఈ వారం బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్ సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ – అనూహ్య … Continue reading Latest News: Bigg Boss 9: సాయి శ్రీనివాస్ ఎలిమినేట్