Bigg Boss 9:ఊరిలో అందరూ మనోళ్లే..రీతూ-సంజన ఘర్షణ హాట్ టాపిక్!
బిగ్‌బాస్ 9లో(Bigg Boss 9) ఈ వారం “బీబీ రాజ్యం” థీమ్‌లో టాస్కులు సాగుతున్నాయి. ఇందులో భాగంగా బిగ్‌బాస్, కళ్యాణ్‌ను “మహారాజు”గా, దివ్య మరియు రీతూ చౌదరిలను “మహారాణులుగా” నియమించాడు. మిగతా సభ్యులను కమాండర్లు, ప్రజలుగా విభజించే బాధ్యతను ఈ ముగ్గురికి అప్పగించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో కమాండర్లుగా ఉన్న నిఖిల్, తనూజ, సంజన, డీమాన్‌లకు బిగ్‌బాస్ ఒక కొత్త టాస్క్‌ను అప్పగించాడు. “విన్ ఇట్ ఆర్ రిస్క్ ఇట్” పేరుతో ఈ టాస్క్‌లో కమాండర్స్ తమ … Continue reading Bigg Boss 9:ఊరిలో అందరూ మనోళ్లే..రీతూ-సంజన ఘర్షణ హాట్ టాపిక్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed