Latest News:  Bigg Boss 9: రీతూకి నాగార్జున బంపర్ ఆఫర్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) మరో నాలుగు వారాల్లో పూర్తి కానుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో హోస్ట్ కింగ్ నాగార్జున వేదిక మీదకు అక్కినేని నాగ చైతన్యను తీసుకురావడంతో ఎపిసోడ్ మరింత అట్రాక్ష‌న్‌గా మారింది. హౌస్‌మేట్స్‌తో సరదా గేమ్స్, ఫ‌న్నీ మాటలు, చివరిగా ఎలిమినేషన్… మొత్తం ఎపిసోడ్ అభిమానులను ఆకట్టుకుంది. Read Also: Bigg Boss 9: ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ టైటిల్ విన్నర్ రేసులో తనూజ దూసుకుపోతుంది. … Continue reading Latest News:  Bigg Boss 9: రీతూకి నాగార్జున బంపర్ ఆఫర్