Latest News: Bigg Boss 9: రీతూ–సంజన వివాదం పై నాగార్జున ఆగ్రహం

బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9).. 12వ వారం నామినేషన్స్ ప్రక్రియ గురించి చెప్పక్కర్లేదు. డీమాన్, కళ్యాణ్ మధ్య గొడవ.. రీతూపై సంజన మాటలు సైతం ఈ వారం హాట్ టాపిక్ అయ్యాయి. సంజన మాటలు రీతూ క్యారెక్టర్ ను కించపరిచేలా ఉన్నాయంటూ హౌస్మేట్స్ సైతం సీరియస్ అయ్యారు. అయినప్పటికీ సంజన ఏమాత్రం తగ్గలేదు. ఇక ఈ వివాదంపై నాగార్జున ఎలా స్పందిస్తారు.. ? అనేది తెలుసుకోవడానికి అడియన్స్ ఎంతగానో ఎదురుచూశారు. Bigg Boss … Continue reading Latest News: Bigg Boss 9: రీతూ–సంజన వివాదం పై నాగార్జున ఆగ్రహం