Latest News: Bigg Boss 9: సీజన్-9 చివరి కెప్టెన్‌గా కళ్యాణ్

బిగ్‌బాస్ హౌస్‌ (Bigg Boss 9) లో గత నాలుగు రోజులుగా కెప్టెన్సీ కంటెండర్ టాస్కులు దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఈసారి ప్రత్యేకంగా ఎక్స్ కంటెస్టెంట్లను పిలిచి టాస్కులు నిర్వహించారు. వారిని ఓడించినవారే కంటెండర్లుగా ఎంపికయ్యారు. చివరకు కళ్యాణ్, డీమాన్, ఇమ్మానుయేల్, దివ్య, సంజన, రీతూ.. మొత్తం ఆరుగురు కంటెండర్లుగా నిలిచారు. ఇదిలా ఉండగా, తనూజ, భరణి, సుమన్ శెట్టి టాస్కుల్లో ఓడిపోయారు. చివరి కెప్టెన్‌ను నిర్ణయించే టాస్క్‌కి బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. Read Also: Bigg … Continue reading Latest News: Bigg Boss 9: సీజన్-9 చివరి కెప్టెన్‌గా కళ్యాణ్