Latest News: Bigg Boss 9: 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 9 (Bigg Boss 9) లో సోమవారం ప్రసారమైన 71వ ఎపిసోడ్‌ పూర్తిగా నామినషన్ లు వాడి వేడి గ జరిగాయి..ఈసారి నామినేషన్ల ఫార్మాట్‌లో ట్విస్ట్‌ పెట్టిన బిగ్‌ బాస్‌, కెప్టెన్‌ తనూజ నిర్ణయం ప్రకారం కొందరు సభ్యులకు ఇద్దరిని, మరికొందరికి ఒక్కరిని మాత్రమే నామినేట్‌ చేసే అవకాశం ఇచ్చారు. ఈ ప్ర‌క్రియ‌లో ఇమ్మాన్యుయెల్‌, డీమాన్‌ పవన్‌, రీతూ, భరణిలకు ఇద్దరిని నామినేట్‌ చేసే అవకాశం లభించింది. Read Also: Bigg … Continue reading Latest News: Bigg Boss 9: 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు