Latest News: Bigg Boss 9: వరుస ఇంటర్వ్యూలతో హరిత హరీష్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9   (Bigg Boss Season 9)లోని ఐదో వారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన హరిత హరీష్  (Haritha Harish) ఇటీవల ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు. హరిత హరీష్ మాట్లాడుతూ, “ఇక్కడ ఎవరూ జెన్యూన్‌గా ఉండరు. అందరూ వ్యక్తిగత కారణాల వల్ల నామినేషన్‌లు చేయడం, పిచ్చి పిచ్చి పుల్కా రీజన్లు చెప్పి ఇతరులను బయటకు పంపించడం జరుగుతుంది,” అని హరిత వ్యాఖ్యానించారు. Nayanthara: ఆటుపోట్లు మధ్య 22 … Continue reading Latest News: Bigg Boss 9: వరుస ఇంటర్వ్యూలతో హరిత హరీష్