Bigg Boss 9:బిగ్‌బాస్ హౌస్‌లో గ్యాంగ్ వార్ టాస్క్‌తో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్

బిగ్‌బాస్ తాజా(Bigg Boss 9) ఎపిసోడ్ మరింత ఎంటర్‌టైనింగ్‌గా మారింది. తాజాగా విడుదలైన రెండో ప్రోమోలో హౌస్‌మేట్స్ అందరికీ బిగ్‌బాస్ మాస్ లుక్‌లో టాస్క్ ఇచ్చాడు. ఈసారి హౌస్ మొత్తం గ్యాంగ్‌స్టర్ జోన్గా మారిపోయింది. బిగ్‌బాస్ ప్రకటించాడు – ఇకపై హౌస్‌లో ఇద్దరు గ్యాంగ్ లీడర్స్ ఉన్నారు… ఒకరు మాస్ మాధురి, మరొకరు సంజన సైలెన్సర్” అని. ఇక మిగతా సభ్యులంతా రౌడీ, గూండా గెటప్స్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ టాస్క్ మొత్తం కామెడీ, మాస్ డైలాగులతో … Continue reading Bigg Boss 9:బిగ్‌బాస్ హౌస్‌లో గ్యాంగ్ వార్ టాస్క్‌తో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్