Latest News: Bigg Boss 9: రసవత్తరంగా ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్‌లు

బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9).. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. ఈ సీజన్ ముగింపుకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. షో చివరికి చేరుకున్న‌ నేపథ్యంలో, మొదటి ఫైనలిస్ట్‌ను ఎంపిక చేసేందుకు బిగ్ బాస్ వరుసగా కఠినమైన టాస్కులు ఇస్తున్నారు. ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. నువ్వా నేనా అంటూ సాగుతున్న ఈ ఆటలో కళ్యాణ్ పడాల మరో గ్రాండ్ విక్టరీ కొట్టాడు. Read Also: Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో … Continue reading Latest News: Bigg Boss 9: రసవత్తరంగా ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్‌లు