Bigg Boss 9: అద్భుతమైన రేటింగ్స్.. స్పందించిన నాగార్జున
బిగ్‌బాస్ తెలుగు 9 (Bigg Boss 9) వ సీజన్ గ్రాండ్ ఫినాలేకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన రేటింగ్స్‌లో స్పష్టంగా కనిపించింది. తాజాగా విడుదలైన టీఆర్పీ గణాంకాలు బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ గ్రాండ్ ఫినాలే కొత్త రికార్డును సృష్టించినట్టు వెల్లడించాయి. ఈ ఫినాలే ఎపిసోడ్‌కు ఏకంగా 19.6 టీవీఆర్ రేటింగ్ నమోదవడం విశేషం. గత ఐదు సీజన్లలో ఇదే అత్యధిక రేటింగ్‌గా నిలవడం బిగ్‌బాస్ షో క్రేజ్‌కు నిదర్శనంగా మారింది. Read also: Tirumala: … Continue reading Bigg Boss 9: అద్భుతమైన రేటింగ్స్.. స్పందించిన నాగార్జున
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed