Telugu News:Bigg Boss 9:ఇమ్మాన్యుయేల్ పెర్ఫార్మన్స్ చూడాల్సిందే..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9(Bigg Boss 9) ప్రస్తుతం ఐదవ వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు – శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ, మాస్క్ మ్యాన్ హరీశ్. ఈ నలుగురి ఎలిమినేషన్ తరువాత హౌస్‌లో ఇంకా నలుగురు కామనర్లు మిగిలి ఉన్నారు. దీంతో ఈ వారం నామినేషన్స్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. Read also: Crime: మైనర్ బాలికపై అత్యాచారం..ఆపై హత్య సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ (Bigg Boss 9)నామినేషన్స్‌పై … Continue reading Telugu News:Bigg Boss 9:ఇమ్మాన్యుయేల్ పెర్ఫార్మన్స్ చూడాల్సిందే..