Latest News: Bigg Boss 9: ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం పోటీపడుతున్న కంటెస్టెంట్స్

బిగ్​బాస్​ సీజన్ 9  (Bigg Boss 9) చివరి దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో షోకు ఎండ్​ కార్డ్​ పడనుంది. ప్రస్తుతం హౌజ్​లో టికెట్​ టు ఫినాలే టాస్క్​లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హౌజ్​మేట్స్​ మధ్య గొడవలు కూడా గట్టిగానే జరుగుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో భరణి వర్సెస్ రీతూ మధ్య రసవత్తరమైన పోరు నడించింది. వీరిద్దరి మధ్య జరిగిన టాస్కులో రీతూ గెలిచింది. అయితే చివరలో నాకు డౌట్ గా ఉందంటూ పుల్ల పెట్టింది … Continue reading Latest News: Bigg Boss 9: ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం పోటీపడుతున్న కంటెస్టెంట్స్