Latest News: Bigg Boss 9: కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్న భరణి
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) చివరి అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పుడు 12వ వారంలోకి ప్రవేశించగా, మరో మూడు వారాల్లో గ్రాండ్ ఫినాలే జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ వారం నామినేషన్స్ ఘర్షణాత్మకంగా సాగగా, ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్‌లు హౌస్‌లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. కెప్టెన్సీ కంటెండర్‌ను సెలక్ట్ చేయడానికి బిగ్ బాస్ (Bigg Boss 9) ఈ సారి వినూత్నంగా పాత సీజన్ల కంటెస్టెంట్లను … Continue reading Latest News: Bigg Boss 9: కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్న భరణి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed