Latest News:  Bigg Boss 9: అనారోగ్య సమస్యలతో హౌస్ నుంచి బయటకు వచ్చేసిన అయేషా..

బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9) లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన ఆయేషా కొద్ది రోజుల్లోనే హౌస్ లో హంగామా క్రియేట్ చేసింది. మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా, రూమ్ షేర్ టాస్క్ లో, నామినేషన్స్ సమయంలో చేసిన సంచలన కామెంట్స్ తో ఒక్కసారిగా హౌస్ లో ప్రతి ఒక్కరి దృష్టి తనపైకి మళ్లించింది.కొద్దిసేపట్లోనే ఆమె ప్రవర్తన, ధైర్యంగా మాట్లాడే తీరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. Bigg Boss Telugu … Continue reading Latest News:  Bigg Boss 9: అనారోగ్య సమస్యలతో హౌస్ నుంచి బయటకు వచ్చేసిన అయేషా..