Big Boss: బిగ్ బాస్ కు ఇమ్మాన్యుయేల్ కృతజ్ఞతలు

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu 9)లో మొదటి రోజు నుంచే ఇటు ఎంటర్టైన్‌మెంట్ పరంగా, అటు టాస్కుల పరంగా ప్రాణం పెట్టి ఆడిన కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్. ఎవ్వరినీ నొప్పించకుండా, తాను నొచ్చుకోకుండా హౌస్‌లో తన ఆటను(Game) కొనసాగించిన ఇమ్మూ.. దాదాపు 10 వారాల పాటు నామినేషన్‌లోకి రాకుండా నిలిచిన కంటెస్టెంట్‌గా అరుదైన రికార్డ్ సృష్టించాడు. Read also: Telugu movies: ఫ్లాప్ల తర్వాత.. సెకండ్ మూవీతో హిట్ కొట్టిన హీరోలు వీరే! ఇమ్మాన్యుయేల్ … Continue reading Big Boss: బిగ్ బాస్ కు ఇమ్మాన్యుయేల్ కృతజ్ఞతలు