Latest News: Bhartha Mahasayulaku Wignyapthi: RT76 టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం RT76, సినీప్రియులలో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా, హీరోయిన్‌లుగా ఆషికా రంగనాథ్ (Amigos ఫేమ్), డింపుల్ హయతి (Khiladi ఫేమ్) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Read also: Movies: ఈ వారం థియేటర్/OTT అప్డేట్స్ సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు RT 76 (Bhartha Mahasayulaku Wignyapthi) అనే వర్కింగ్‌ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని (Bhartha … Continue reading Latest News: Bhartha Mahasayulaku Wignyapthi: RT76 టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల