Raviteja: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ

టాలీవుడ్‌లో కామెడీ టైమింగ్‌కు పెట్టింది పేరైన హీరోల్లో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) పేరు ముందుంటుంది. వెంకీ (Venky), దుబాయ్ శీను (Dubai Seenu), కిక్ (Kick) వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. ఆ సినిమాల్లో రవితేజ చూపించిన సహజమైన హాస్యం, ఎనర్జీ, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే కాలం మారేకొద్దీ రవితేజ సినిమాల ఎంపిక కూడా మారింది. గత కొన్నేళ్లుగా ఆయన వరుసగా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా లతోనే … Continue reading Raviteja: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ