Bandla Ganesh: “చంద్రుడి” కోసం సంకల్పం.. మొదలైన “గణేశుడి” ప్రయాణం..

ఘనంగా మొదలైన సినీ నిర్మాత బండ్ల గణేష్ సంకల్పయాత్ర.. చంద్రబాబు కోసం తిరుపతికి పాదయాత్ర చేస్తున్న గణేష్.. హాజరైన సినీ నటుడు శివాజీ, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు శుభాకాంక్షలు తెలిపిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. షాద్ నగర్ టిడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల అభినందనలు – సంఘీభావంజన సమూహం మధ్య మొదలైన సంకల్ప యాత్ర ఆనాడు పురాణాల్లో గణేషుడు చంద్రుడిని శపించాడు.. కానీ ఈనాటి గణేషుడు ఆ చంద్రుడిని అమితంగా ప్రేమించాడు.. ఆ చంద్రుడు ఎవరో కాదు … Continue reading Bandla Ganesh: “చంద్రుడి” కోసం సంకల్పం.. మొదలైన “గణేశుడి” ప్రయాణం..