Balakrishna: అఖండ2: OTT డేట్ కన్ఫర్మ్

బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్‌ థ్రిల్లర్ ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thaandavam) డిసెంబర్‌లో విడుదలై అభిమానులను అలరించింది. బాలకృష్ణ అఘోర నటన, బోయపాటి సీరియస్ డైరెక్షన్, సనాతన ధర్మంపై ప్రధానంగా దృష్టి పెట్టిన సన్నివేశాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. Read also: Central Govt: ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెంటిలేటర్ బిల్లులకు బ్రేక్ సంక్రాంతి కానుకగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు … Continue reading Balakrishna: అఖండ2: OTT డేట్ కన్ఫర్మ్