News Telugu: Bad Girl: “జియో హాట్ స్టార్‌లో బ్యాడ్ గర్ల్” మూవీ రివ్యూ!

తమిళంలో రూపొందిన ‘బ్యాడ్ గర్ల్’ (Bad Girl) సినిమా విడుదలకు ముందే చర్చకు దారితీసింది. వర్ష భరత్ దర్శకత్వంలో, వెట్రి మారన్ (vetri maaran) నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలై, ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. రమ్య (అంజలి శివరామన్) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన స్కూల్ విద్యార్థిని. తండ్రి వేరే ఊర్లో ఉద్యోగం చేస్తూ దూరంగా … Continue reading News Telugu: Bad Girl: “జియో హాట్ స్టార్‌లో బ్యాడ్ గర్ల్” మూవీ రివ్యూ!