Baahubali: The Epic: ఓటీటీలోకి ‘బాహుబలి: ది ఎపిక్‌’

‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali: The Epic) మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్ క్లూజన్’ చిత్రాలను కలిపి ఒకే సినిమాగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. బాక్సాఫీస్ దగ్గర రూ. 53 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. Read Also: Dandora … Continue reading Baahubali: The Epic: ఓటీటీలోకి ‘బాహుబలి: ది ఎపిక్‌’