Baahubali The Epic: రీరిలీజ్‌లో బాహుబలి సంచలనం: ప్రపంచవ్యాప్తంగా రూ.53 కోట్లు వసూలు

దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన మహాకావ్యం బాహుబలి రీరిలీజ్ అయినా కూడా అదే జోష్‌తో బాక్సాఫీస్‌ను ఊపేసింది. రెండు భాగాలను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’(Baahubali The Epic) పేరుతో ఇటీవల మళ్లీ విడుదల చేసిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా రూ. 53 కోట్లు వసూలు చేస్తూ మరోసారి తన దర్పాన్ని చాటింది. రీరిలీజ్ అయిన సినిమా ఇంత భారీ కలెక్షన్లు సాధించడం అరుదైన ఘనతగా సినిమా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. Read Also: Sridhar … Continue reading Baahubali The Epic: రీరిలీజ్‌లో బాహుబలి సంచలనం: ప్రపంచవ్యాప్తంగా రూ.53 కోట్లు వసూలు