News Telugu: Baahubali: స‌రికొత్త స‌వాల్..రానున్న బాహుబలి ది ఎపిక్‌

టాలీవుడ్‌లో ఇప్పుడు రీ రిలీజ్‌ల ట్రెండ్ బాగా వేడెక్కింది. అభిమానులు తమ ఫేవరెట్ హీరోల పాత సినిమాలను కొత్త టెక్నాలజీతో తిరిగి థియేటర్లలో చూసి ఆనందిస్తున్నారు. ఈ క్రమంలో రాబోతున్న భారీ రీ రిలీజ్ — “బాహుబలి: (Baahubali) ది ఎపిక్”. భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలోని బాహుబలి సిరీస్ ఇప్పుడు కొత్త హంగులతో, కొత్త అనుభూతితో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సారి పాత ప్రింట్ కాకుండా అప్‌గ్రేడ్ చేసిన … Continue reading News Telugu: Baahubali: స‌రికొత్త స‌వాల్..రానున్న బాహుబలి ది ఎపిక్‌