Telugu News: Avihitham: ‘అవిహితం’ మూవీ రివ్యూ!

సాధారణంగా మలయాళ సినిమా థ్రిల్లర్ కథలతో ఓటీటీలో హవా చూపుతుంటుంది. అయితే ఈసారి పూర్తిగా వేరే జోనర్‌లో—బ్లాక్ కామెడీ డ్రామాగా—‘అవిహితం’(Avihitham) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు అక్టోబర్ 14 నుంచి మలయాళం సహా పలు భాషల్లో ‘జియో హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. సెన్నా హెగ్డే దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏం చెప్పాలనుకుంటుందో ఇప్పుడు చూద్దాం. Read Also: Globetrotter:ఈవెంట్ ముందు కృష్ణను తలచుకున్నమహేశ్ బాబు కథ సారాంశం … Continue reading Telugu News: Avihitham: ‘అవిహితం’ మూవీ రివ్యూ!