Avatar 3 box office collection : అవతార్ ఫైర్ అండ్ యాష్ డే 3 దూకుడు.. ధురంధర్‌కు గట్టి పోటీ…

Avatar 3 box office collection : దర్శకుడు James Cameron తెరకెక్కించిన విజువల్ వండర్ Avatar: Fire and Ash భారత బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అవతార్ ఫ్రాంచైజీలో రెండో భాగం విడుదలైనప్పటి నుంచే మూడో పార్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడగా, వాటిని నిజం చేస్తూ ఈ చిత్రం థియేటర్లలో మంచి పట్టు సాధించింది. రిలీజ్ అయిన తొలి రోజున భారత్‌లో ఈ సినిమా సుమారు ₹20 కోట్ల వసూళ్లు సాధించింది. రెండో రోజు 17.63 … Continue reading Avatar 3 box office collection : అవతార్ ఫైర్ అండ్ యాష్ డే 3 దూకుడు.. ధురంధర్‌కు గట్టి పోటీ…