Latest News: Avatar 3: ఈ నెల 5 నుంచి ‘అవతార్ 3’ ఐమ్యాక్స్ బుకింగ్స్ ప్రారంభం
ప్రపంచ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న జేమ్స్ కామెరాన్ ‘అవతార్ 3’ (Avatar 3) డిసెంబర్ 19న రిలీజ్ కానుంది. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar 3)సినిమా ఐమ్యాక్స్ అడ్వాన్స్ బుకింగ్స్ డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఈవెంట్ ఫిల్మ్‌గా అభివర్ణిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ట్వంటీయత్ సెంచరీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని భారత్‌లో డిసెంబర్ 19న భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. … Continue reading Latest News: Avatar 3: ఈ నెల 5 నుంచి ‘అవతార్ 3’ ఐమ్యాక్స్ బుకింగ్స్ ప్రారంభం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed