Anupama: ఏడు సినిమాలతో అనుపమ.. అరుదైన ఘనత

హీరోయిన్ అనుపమ(Anupama) పరమేశ్వరన్ ఈ ఏడాది అరుదైన విజయాన్ని దక్కించుకున్నారు. మూడు భాషల్లో తాను నటించిన ఆరు సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. డిసెంబర్ 5న ఆమె తాజా చిత్రం ‘లాక్‌డౌన్’(Lockdown) విడుదల కానుండటంతో ఈ ఏడాది మొత్తం ఆమె ఏడు సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ తరానికి చెందిన దక్షిణాది నాయికల్లో ఇంత పెద్ద ఫీట్ సాధించిన తొలి హీరోయిన్‌గా నిలిచారు. Read Also: AP: కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ప్రభుత్వ … Continue reading Anupama: ఏడు సినిమాలతో అనుపమ.. అరుదైన ఘనత