Anna Garu Vastaru Movie: ఓటీటీలోకి వస్తోన్న కార్తీ కొత్త సినిమా

తమిళ స్టార్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘వా.. వాతియార్’ (Anna Garu Vastaru Movie) దర్శకుడు నలన్‌ కుమారస్వామి తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అయితే, ఈ సినిమా పలు వాయిదాల తరువాత సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మోస్తరు రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే రెండు వారాలు తిరగకముందే ఈ చిత్రం ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండానే సడన్‌గా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రావడం అందరినీ … Continue reading Anna Garu Vastaru Movie: ఓటీటీలోకి వస్తోన్న కార్తీ కొత్త సినిమా