AnilRavipudi:నా కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా అది!

దర్శకుడు అనిల్ రావిపూడి(AnilRavipudi) ఇటీవల ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడుతూ, తన కెరీర్‌లో ‘మన శంకరవరప్రసాద్‌’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. చిన్నతనంలో చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణల సినిమాలు చూసి ప్రేరణ పొందానని, ఇప్పుడు అదే కోణంలో తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చానని చెప్పారు. Read Also: Rashmika :సినీ ప్రయాణంలో 9 ఏళ్లు పూర్తి: అభిమానులకు ఎమోషనల్ నోట్ అనిల్ రాబోగా 2025 సంక్రాంతికి విడుదల … Continue reading AnilRavipudi:నా కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా అది!