Anil Ravipudi: కొత్త సినిమా ఊహాగానాలపై స్పందించిన దర్శకుడు

టాలీవుడ్‌లో ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తదుపరి సినిమా గురించి ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.’మన శంకర వరప్రసాద్’ సినిమా 300 కోట్ల క్లబ్‌లో చేరిన తర్వాత, నాగార్జున లేదా వెంకటేష్‌తో సినిమా చేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన కొత్త సినిమాపై జరుగుతున్న ప్రచారంపై ఆయన ఆసక్తికరంగా స్పందించారు. ఇంకా ప్రాజెక్టుకు సంబంధించి తాను పేపర్‌పై పెన్ను కూడా పెట్టలేదని, Read Also: Assets: సినిమాలే కాదు.. వ్యాపారంలోనూ దూసుకుపోతున్న శర్వానంద్ … Continue reading Anil Ravipudi: కొత్త సినిమా ఊహాగానాలపై స్పందించిన దర్శకుడు