Latest News: ‘Andhra King Taluka’ Movie: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మూవీ రివ్యూ

ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా (‘Andhra King Taluka’ Movie) పై ఆడియన్స్‌లో పాజిటివ్‌ బజ్‌ క్రియేటైంది.ఇందులో రామ్‌ ఓ అభిమానిగా, ఉపేంద్ర ఓ సూపర్‌స్టార్‌గా కనిపించనున్నారనీ తెలియగానే సినిమాపై తెలీని ఆసక్తి జనాల్లో నెలకొన్నది. ఇక పొతే, డబుల్ ఇస్మార్ట్, స్కంద లాంటి పరాజ్యాల తర్వాత రామ్ పోతినేని నుంచి వచ్చిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా (‘Andhra King Taluka’ Movie). ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు తెరకెక్కించిన … Continue reading Latest News: ‘Andhra King Taluka’ Movie: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మూవీ రివ్యూ