Rashi comments on Anasuya : అనసూయపై రాశి ఫైర్! శివాజీ వ్యాఖ్యలపై కొత్త మలుపు

Rashi comments on Anasuya : టాలీవుడ్‌లో మరోసారి మహిళలపై వ్యాఖ్యల అంశం పెద్ద వివాదంగా మారింది. సీనియర్ నటుడు శివాజీ ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించి శివాజీకి నోటీసులు జారీ చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఈ అంశంపై నటి అనసూయ భరద్వాజ్ తీవ్రంగా స్పందించారు. మహిళలకు ఏం ధరించాలో చెప్పే హక్కు ఎవరికీ లేదని, … Continue reading Rashi comments on Anasuya : అనసూయపై రాశి ఫైర్! శివాజీ వ్యాఖ్యలపై కొత్త మలుపు