Anasuya Bharadwaj: నిజం మాట్లాడేవారే అసలైన హీరోయిన్లు

నటి అనసూయ(Anasuya Bharadwaj) తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హీరోయిన్(heroine) అనే పదానికి కొత్త అర్థాన్ని ఆమె తన మాటల ద్వారా వెల్లడించారు. తెరపై అందంగా కనిపించే నటి మాత్రమే హీరోయిన్ కాదని, నిజం చెప్పే ధైర్యం ఉన్నవారు, తమ నిర్ణయాలపై నిలబడే శక్తి కలిగినవారు, అన్యాయానికి ఎదిరించే గుండె ఉన్నవారే నిజమైన హీరోయిన్లు అని అనసూయ పేర్కొన్నారు. Read also: Meenakshi … Continue reading Anasuya Bharadwaj: నిజం మాట్లాడేవారే అసలైన హీరోయిన్లు