AnaganagaOkaRaju: నాలుగు రోజుల్లోనే ₹82 కోట్ల గ్రాస్ కలెక్షన్

నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’(AnaganagaOkaRaju) బాక్సాఫీస్ వద్ద గట్టిగా నిలిచింది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి రికార్డ్ స్థాయిలో విజయాన్ని నమోదు చేసింది. Read Also: Movies: OTTలోకి కొత్త సినిమాలు సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధికారిక ప్రకటన ఈ భారీ వసూళ్ల విషయాన్ని నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ … Continue reading AnaganagaOkaRaju: నాలుగు రోజుల్లోనే ₹82 కోట్ల గ్రాస్ కలెక్షన్