Anaganaga OkaRaju:సంక్రాంతి బ్యూటీగా మారిన మీనాక్షి చౌదరి

సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా తొలి అడుగుతోనే భారీ హిట్ అందుకోలేకపోతే, కెరీర్ స్థిరపడేందుకు కొంత సమయం పడటం సహజమే. ఆ దశలో ఓపికతో సినిమాలు చేస్తూ, సరైన అవకాశాల కోసం వేచిచూడాల్సి ఉంటుంది. అదే సమయంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇతర హీరోయిన్ల మధ్య తన స్థానాన్ని కాపాడుకోవడం కూడా సవాలే. ఈ సవాళ్లను ఎదుర్కొంటూనే మీనాక్షి చౌదరి నిదానంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్‌డమ్ వైపు అడుగులు వేసింది. Read Also: Prabhas: ఫిబ్రవరిలో కల్కి-2 … Continue reading Anaganaga OkaRaju:సంక్రాంతి బ్యూటీగా మారిన మీనాక్షి చౌదరి